NENU NUVVANTU VERAI UNNA... , Orange

నేను నువ్వంటూ వేరై ఉన్నా
నాకీవేళ నీలో నేనున్నట్టుగా
అనిపిస్తూ ఉందే వింతగా
నాకోసం నేనే వెతికేంతగాఓ గర్ల్నువ్వే లేకుంటే ఏమౌతానోనీ స్నేహాన్ని కావాలంటున్నానుగాకాదంటే నా మీదోట్టుగాఏమైనా చేస్తా నమ్మేట్టుగాఒకసారి చూసి నే వలచానానను వీడిపోదు ఏ మగువైనాప్రేమిస్తానే ఎంతో గాఢంగానా ప్రేమ లోతులో మునిగాకనువ్వు పైకి తేలవే సులభంగాప్రాణాలైనా ఇస్తా ఏకంగానిజాయితీ ఉన్నోడిని నిజాలనే అన్నోడిని
అబద్దమే రుచించని అబ్బాయిని
ఒకే ఒక మంచోడిని రొమాన్సులో పిచ్చోడిని
పర్లేదులే ఒప్పేసుకో సరేనని
ముసుగేసుకోదు ఏ నాడు నా మనసే ఓ భామ
నిను నేనుగానే చూపిస్తూ కాదన్నా పోరాడేదే ఆ ప్రేమ
తిలోత్తమా తిలోత్తమా ప్రతిక్షణం విరోధమా
ఇవాళ నా ప్రపంచమే నువ్వే సుమా
గ్రహాలకే వలేసినా దివే అలా దిగొచ్చినా
ఇలాంటి ఓ మగాడినే చూళ్ళేవమ్మా
ఒకనాటి తాజమహల్ ఐనా నా ముందు పూరిల్లే
ఇకపైన గొప్ప ప్రేమికుడై లోకంలో నిలిచే
పేరే నాదేలే
nenu nuvvantu verai unna
nakeevela neelo nenunnattugaa
anipistu unde vintagaa
nakosam nene vetikentagaa
oo girl
nuvve lekunte emoutano
ne snehanni kavalantunnanuga
kadante na meedottuga
yemainaa chesta nammettuga
okasari chusi ne valachanaa
nanu veedipodu ye maguvainaa
premistaane ento gadhamgaa
na prema lotulo munigaka
nuvu paiki telave sulabhamgaa
pranalainaa istaa yekamgaa
nijayiti unnodini nijalane annodini
abaddame ruchinchani abbayini
oke oka manchodini romancelo pichodini
parledule oppesuko sarenani
musugesukodu ye nadu naa manase oo bhama
nenu nenugane chupistu kadannaa poraadede aa prema
tilottamaa tilottamaa pratikshanam virodhamaa
ivala na prapanchame nuvve sumaa
grahalake valesinaa dive ala digochinaa
ilanti oo magadine chullevamma
okanati tajmahal aina naa mundu poorille
ikapaina goppa premikudai lokamlo niliche
pere naadele
No comments:
Post a Comment