Niluvaddamu ninu epudaina ....NUVVOSTANANTE NENODDANTANA

నిలువద్దము నిను ఎపుడైనా
నువ్వు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా
నువ్వు విన్నది నీ పేరైనానిను కాదని అనిపించేనాఆ సంగతి కనిపెడుతున్నా వింతగా..నీ కన్నుల మెరిసే రూపంనాదేనా అనుకుంటున్నానీ తేనెల పెదవులు పలికేతీయదనం నా పేరేనాఅది నువ్వు అని నువ్వే చెబుతూ ఉన్నాలారా లే ల లే లే లే(౩)(నిలువద్దము)హ..ప్రతి అడుగు తనకు తానే
సాగింది నీ వైపు నా మాట విన్నట్టు
నే ఆపలేనంతగా
భయపడకు అది నిజమే
వస్తోంది ఈ మార్పు నీ కోటి చిందుల్ని
నాట్యాలుగా మార్చగా
నన్నింతగా మార్చేందుకు
నీకెవ్వరిచ్చారు హక్కు
నీ ప్రేమనే ప్రశ్నించుకో..ఆ నింద నాకెందుకు
లారా లే ల లే లే లే(౩)(నిలువద్దము)
హ..ఇది వరకు ఎద లయకు
ఏ మాత్రమూ లేదు
హోరెత్తు ఈ జోరు కంగారు పెట్టేంతగా
తడబడకు నను అడుగు
చెబుతాను పాటలు లేలేత పాదాలు
జలపాతమయ్యేట్టుగా
నా దారినే మళ్ళించగా
నీకెందుకో అంత పంతం
మంచేతిలో ఉంటే కదా
ప్రేమించడం మానటం
లారా లే ల లే లే లే(౩)(నిలువద్దము)
Niluvaddamu ninu epudaina
nuvu evvaru ani adigena
aa chitrame gamanistunna kottaga
nuvu vinnadi ne peraina
ninu kadani anipinchena
aa sangati kanipedutunna vintaga..
ne kannula merise ruupam
nadena anukuntunna
ne tenela pedavulu palike
teeyadanam na perena
adi nuvvu ani nuvve chebutuu unna
lara laay la laay laay le(3)(niluvaddamu)
Ha..prati adugu tanaku tane
saagindi ne vaipu na maata vinnantuu
ney aapalenantaga
bhayapadaku adi nijame
vastondi ee marpu ne kothi chindulni
natyaluga marchaga
nannintaga marchendukuu
neekevvaricharu hakku
ne premane prasninchuko..aa ninda nakenduku
lara laay la laay laay le(3)(niluvaddamu)
Ha..idi varaku yeda layaku
ye matramu ledu
horettu ee joru kangaru pettentaga
tadabadaku nanu adugu
chebutanu patalu leleta padalu
jalapaatamayyettuga
na daarine mallinchaga
neekenduko anta pantam
mamchetilo unte kada
preminchadam maanatam
lara laay la laay laay le(3)(niluvaddamu)
No comments:
Post a Comment