Wednesday, 6 May 2015

Eto Vellipoyindi Manasu ♪♪♪♪






ఎటో వెళ్లిపోయింది మనసు
ఎటో వెళ్లిపోయింది మనసు
ఇలా ఒంటరైంది వయసు..ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురరీయలేవా ఏమయిందోఎటో వెళ్లిపోయింది మనసుఎటెళ్ళిందో అది నీకు తెలుసుఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురీయలేవాఏమయిందో ఏమయిందో ఏమయిందో..చరణం:
ఏ స్నేహమూ కావాలని ఇన్నాళ్ళుగా తెలియలేదూ
ఇచ్చేంధుకే మనసుందని నాకెవ్వరు చెప్పలేదు ..
చెలిమి చిరునామా తెలుసుకోగానే రెక్కలొచ్చాయో ఏమిటో..
ఎటో వెళ్లిపోయింది మనసు…ఇలా ఒంటరయ్యింది వయసు..
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురీయలేవా
ఏమయిందో…ఏమయిందో..ఏమయిందో
చరణం:
కలలన్నవే కొలువుండని కనులుండి ఏం లాభమందీ
ఏ కదలిక కనిపించని శిల లాంటి బ్రతుకెందుకందీ..
తోడు ఒకరుంటే జీవితం ఎంతో వేడుకవుతుంది అంటూ..
ఎటో వెళ్లిపోయింది మనసు…ఇలా ఒంటరయింది వయసు..
ఓ చల్ల గాలి ఆచూకి తీసి కబురీయలేవా ఏమయిందో
ఎటో వెళ్లిపోయింది మనసు…ఇలా ఒంటరయింది వయసు..
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియలేవా ఏమయిందో ఏమయిందో
అహా అహా మనసు…ఇల ఒంటరైంది వయసు..
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియలేవా ఏమయిందో…… ఏమయిందో
చిత్రం : నిన్నే పెళ్ళాడతా
సాహిత్యం : సిరివెన్నెల
సంగీతం : సందీప్ చౌతా
గానం : రాజేష్
            
Pallavi:
Eto Vellipoyindi Manasu
Eto Vellipoyindi Manasu
Ilaa Ontarayindi Vayasu
O Challa Gaali Aachooki Teesi Kabureeyalevaa Emayindo
Eto Vellipoyindi Manasu
Etellindo Adi Neeku Telusu
O Challa Gaali Aachooki Teesi Kabureeyalevaa Emayindo Emayindo Emayindo..
Charanam:
E Snehamo Kaavaalani Innaalluga Teliyaledu
Icchenduke Manasundani Naakevvaru Cheppaledu
Chelimi Chirunaama Telusukogaane Rekkalochaayo Evito..
Eto Vellipoyindi Manasu
Eto Vellipoyindi Manasu
Ilaa Ontarayindi Vayasu
O Challa Gaali Aachooki Teesi Kabureeyalevaa Emayindo
Charanam:
Kalalannave Koluvundani Kanulundi Em Laabhamundi
E Kadalika Kanipinchani Silalaanti Bratukendukandi
Todu Okarunte Jeevitam Ento Vedukoutundi Antu..
Eto Vellipoyindi Manasu
Eto Vellipoyindi Manasu
Ilaa Ontarayindi Vayasu
O Challa Gaali Aachooki Teesi Kabureeyalevaa Emayindo
Chitram: Ninne Pelladathaa
Sahityam: Sirivennela
Sangeetham: Sandeep Chowtha
Gaanam: Rajesh

No comments:

Post a Comment