kopama na paina aapava ikanaina
antaga busa kodutunte nenu talagalanaa
chalule ne natana sagade ikapaina
yentaga nasa pedutunna longipone lalana
dari cherina necheli paina daya chupava kastaina
mana darulu yeppatikaina kalisenaa oo...
antaga busa kodutunte nenu talagalanaa
chalule ne natana sagade ikapaina
yentaga nasa pedutunna longipone lalana
dari cherina necheli paina daya chupava kastaina
mana darulu yeppatikaina kalisenaa oo...
kassumani karamga kasirinadi chalinka
urumu venuka chinuku tadiga karagava kanikaramga
kuduruga kadadakaa kalisi adugeyavuga
kanula venuke karigipoye kalavi ganaka
nanu godugai kase nuvvu pidugulu kuripistava
nuvu goduguni yegarestave jadivanaa hooy

tirigi ninu na daka cherchinadi chelimegaa
manasuloni cheliya bomma cheripina cheragadu ganaka
suluvuga nelaga marichipoledinka
manasu viluva naku baga telusu ganaka
yegase ala yenadaina tana kadalini vedikenaa
vadileste tirigochenaa kshanamainaa oo..

కోపమా నా పైన ఆపవా ఇకనైనా
అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా
చాలులే నీ నటన సాగదే ఇకపైన
ఎంతగా నస పెడుతున్నా లొంగిపోనే లలన
దరి చేరిన నెచ్చెలి పైన దయ చూపవ కాస్తైనా
మన దారులు ఎప్పటికైనా కలిసేనా ఓ...
అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా
చాలులే నీ నటన సాగదే ఇకపైన
ఎంతగా నస పెడుతున్నా లొంగిపోనే లలన
దరి చేరిన నెచ్చెలి పైన దయ చూపవ కాస్తైనా
మన దారులు ఎప్పటికైనా కలిసేనా ఓ...
కస్సుమని కారంగా కసిరినది చాలింక
ఉరుము వెనుక చినుకు తడిగా కరగవా కనికారంగా
కుదురుగా కడదాకా కలిసి అడుగేయవుగా
కనుల వెనుకే కరిగిపోయే కలవి గనక
నను గొడుగై కాసే నువ్వు పిడుగులు కురిపిస్తావా
నువ్వు గొడుగుని ఎగరేస్తావే జడివానా హోయ్
ఉరుము వెనుక చినుకు తడిగా కరగవా కనికారంగా
కుదురుగా కడదాకా కలిసి అడుగేయవుగా
కనుల వెనుకే కరిగిపోయే కలవి గనక
నను గొడుగై కాసే నువ్వు పిడుగులు కురిపిస్తావా
నువ్వు గొడుగుని ఎగరేస్తావే జడివానా హోయ్
తిరిగి నిను నా దాకా చేర్చినది చెలిమేగా
మనసులోని చెలియ బొమ్మ చెరిపినా చెరగదు గనక
సులువుగా నీలాగ మరిచిపోలేదింక
మనసు విలువ నాకు బాగా తెలుసు గనక
ఎగసే అల ఏనాడైనా తన కడలిని వెదికేనా
వదిలేస్తే తిరిగొచ్చేనా క్షణమైనా ఓ..
మనసులోని చెలియ బొమ్మ చెరిపినా చెరగదు గనక
సులువుగా నీలాగ మరిచిపోలేదింక
మనసు విలువ నాకు బాగా తెలుసు గనక
ఎగసే అల ఏనాడైనా తన కడలిని వెదికేనా
వదిలేస్తే తిరిగొచ్చేనా క్షణమైనా ఓ..
No comments:
Post a Comment