Wednesday, 6 May 2015

guchi guchi gundela paine pachabottu rasane






guchi guchi gundela paine pachabottu rasane
pachabottu ne perainaa machalaaga chusave
ne prema dorikina samayana
kudi kannu adirenani anukunna
yedamvaipu gundele pagilenaa
na kalalanni chidimesave
enduke ee vedana upirage yatana
nestamaa nuvu lenide lokamanta cheekati kaadaa
nelaventa kosinaa yeda gontu musinaa
cheli cheti sparshalo chedaina teeyana
akalesi premaa ante manasu tunchi pettave
amma kani ammavu neevai amrutanni panchave
puladari parichindi nuve velu patti nadipindi neeve
velugu chupina kannu podavake
kantilona vunnadi neeve
nippu kalchinaa neru munchinaa
prema rangu idi maradule
urimi chusinaa tarimi vesinaa
madi ne peruni maravadule
rakshasunni manishini chesi devatagaa nilichave
rati gunde ragam palike kotta bata chupave
swargamannadokatunnadani
pilichi chupinadi ne navve
duramainaa narakamemito
chuputondi nuvve nuvve
గుచ్చి గుచ్చి గుండెల పైనే పచ్చబొట్టు రాసానే
పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగ చూసావే
నీ ప్రేమ దొరికిన సమయాన
కుడి కన్ను అదిరెనని అనుకున్నా
ఎడమవైపు గుండెలే పగిలేనా
నా కలలన్నీ చిదిమేసావే
ఎందుకే ఈ వేదన ఉపిరాగే యాతన
నేస్తమా నువ్వు లేనిదే లోకమంతా చీకటి కాదా
నెలవెంత కోసినా ఎద గొంతు మూసినా
చెలి చేతి స్పర్శలో చేదైనా తీయన
ఆకలేసి ప్రేమా అంటే మనసు తుంచి పెట్టావే
అమ్మ కానీ అమ్మవు నీవై అమృతాన్ని పంచావే
పూలదారి పరిచింది నువ్వే వేలు పట్టి నడిపింది నీవే
వెలుగు చూపిన కన్ను పొడవాకే
కంటిలోన వున్నది నీవే
నిప్పు కాల్చినా నీరు ముంచినా
ప్రేమ రంగు ఇది మారదులే
ఉరిమి చూసినా తరిమి వేసినా
మది నీ పేరుని మరవదులే
రాక్షసుణ్ణి మనిషిని చేసి దేవతగా నిలిచావే
రాతి గుండె రాగం పలికే కొత్త బాట చూపావే
స్వర్గమన్నదొకటున్నదని
పిలిచి చూపినది నీ నవ్వే
దూరమైనా నరకమేమిటో
చూపుతోంది నువ్వే నువ్వే

No comments:

Post a Comment