Wednesday, 6 May 2015

raa raakumaaraa raajasaana elaraa...




రా రాకుమారా రాజసాన ఏలగా
ఎదపై చేరనీరా పూలమాలే నేనుగా
నీవు తీసే శ్వాసలో ఊయలూగే ఆశతో
పంపుతున్నా నా ప్రాణాన్నే నీ వైపుగా
నీ తలపులతో మరిగిపోయే
ఒంటరితనము ఇష్టమే
నీ కబురులతో కరిగిపోయే
ప్రతి ఒక క్షణము ఇష్టమే
కలలే నిజమయేలా
కళ్ళు తెరిచిన కోరిక ఇష్టం
నిజమే కలయేలా
ఒళ్ళు మరచిన అయోమయం మరింత ఇష్టం
రా రా రాకుమారా రాజసాన ఏలగా
ఎదపై చేరనీరా పూలమాలే నేనుగా
బరువనిపించే బిడియమంతా
నీ చేతులలో వాలనీ
బతకడమంటే ఎంత మధురం
నీ చేతలలో తెలియనీ
నేనేం చేసుకోను
నీకు పంచని ఈ హృదయాన్ని
ఇంకేం కోరుకోను
నిన్ను మించిన మరో వరం ఏదైన గానీ
Lyrics in English
raa raakumaaraa raajasaana elagaa
edapai cheraneeraa poolamaale nenugaa
neevu teese svaasalo ooyalooge aasato
pamputunnaa naa praanaanne nee vaipugaa
nee talapulato marigipoye
ontaritanamu ishtame
nee kaburulato karigipoye
prati oka kshanamu ishtame
kalale nijamayelaa
kallu terichina korika ishtam
nijame kalayelaa
ollu marachina ayomayam marinta ishtam
raa raa raakumaaraa raajasaana elagaa
edapai cheraneeraa poolamaale nenugaa
baruvanipinche bidiyamantaa
nee chetulalo vaalanee
batakadamante enta madhuram
nee chetalalo teliyanee
nenem chesukonu
neeku panchani ee hrudayaanni
inkem korukonu
ninnu minchina maro varam edaina gaanee

No comments:

Post a Comment