Wednesday, 6 May 2015

Nee Jathagaa ....(Yevadu)


పల్లవి:
ఆమె: నీ జతగా నేనుండాలి
నీ యెదలో నేనిండాలి
నీ కథగా నెనే మారాలినీ నీడై నే నడవాలినీ నిజమై నే నిలవాలినీ ఊపిరి నేనే కావాలిఅతడు: నాకే తెలియని నను చూపించినీకై పుట్టాననిపించినీ దాక నను రప్పించావే..నీ సంతోషం నాకందించినా పేరుకి అర్ధం మార్చినేనంటె నువ్వనిపించావేఅ..ఆమె: నీ జతగా నేనుండాలి
నీ యెదలో నేనిండాలి
నీ కథగా నేనే మారాలి
నీ నీడై నే నడవాలి
నీ నిజమై నే నిలవాలి
నీ ఊపిరి నేనే కావాలి
చరణం 1:
ఆమె: కల్లోకొస్థావనుకున్నా తెల్లార్లు చూస్థూ కుర్చున్న
రాలేదే జాడైనా లేదే
అతడు: రెప్పల బయటే నేనున్నా అవి మూస్తే వద్దామనుకున్న
పడుకొవేం పైగా తిడతావేం
ఆమె: లొకంలో లెనట్టే మైకంలో నేనుంటె వదిలేస్తావా నన్నిలా
అతడు: నీలోకం నాకంటే ఇంకేదొ ఉందంటె నమ్మే మాటల
ఆమె: నీ జతగా నేనుండాలి
నీ యెదలో నేనిండాలి
నీ కథగా నేనే మారాలి
చరణం 2:
అతడు: తెలిసీ తెలియక వాలింది నీ నడుమొంపుల్లో నలిగింది నా చూపు
ఎం చేస్తాం చెప్పు
ఆమె: తోచని తొందర పుడుతుంది తెగ తుంటరిగా నను నెడుతుంది
నీ వైపు నీదె ఆ తప్పు
అతడు: నువ్వంటే నువ్వంటు ఎవేవో అనుకుంటు విడిగా ఉందలేముగ
ఆమె: దూరంగా పొమ్మంటూ దూరాన్నే తరిమేస్తు ఒకటవ్వాలిగా
ఆమె:నీ జతగా నేనుండాలి
నీ యెదలో నేనిండాలి
నీ కథగా నేనే మారాలి
అతడు: నీ నీడై నే నడవాలి
నీ నిజమై నే నిలవాలి
నీ ఊపిరి నేనే కావాలి
English:
Pallavi:
Female: nee jathaga nenundali
nee yedalo ne nindali
nee katha ga nene marali
nee needai ne nadavali
nee nijamai ne nilavali
nee oopiri nene kavali
Male: nake teliyani nanu chupinchi
neekai puttananipinchi
nee daka nanu rappinchave
nee santhosham nakandinchi
naa peruki ardam marchi
nenate nuvvanipinchave
Female: nee jathaga nenundali
nee yedalo ne nindali
nee katha ga nene marali
nee needai ne nadavali
nee nijamai ne nilavali
nee oopiri nene kavali
Charanam 1:
Female: kallokosthavanukuna tellarlu chusthu kurchuna
ralede jadaina lede
Male: reppala bayate nenunna avi musthe vaddamanukuna
padukovem paiga tidathavem
Female: lokam lo lenatte maikam lo nenunte vadilesthava nannila
Male: ni lokam nakante inkedo undante namme matala
Female: nee jathaga nenundali
nee yedalo ne nindali
nee katha ga nene marali
Charanam 2:
Male: telisi teliyaka valindi ni nadumompullo naligindi na choopu
em chestham chepu
Female: thochani tondara pudutundi thega tuntariga nanu nedutundi
nee vaipu nide ah tappu
Male: nuvvante nuvvantu evevo anukuntu vidiga undalemuga
Female: dooramga pommantu dooranne tarimesthu okatavvali ga
Female: nee jathaga nenundali
nee yedalo ne nindali
nee katha ga nene marali
nee needai ne nadavali
nee nijamai ne nilavali
nee oopiri nene kavali
Movie: Yevadu (2013)
Music: Devi Sri Prasad
Lyrics: Sirivennela Sitaramasastry
Singers: Shreya Ghoshal, Karthik

No comments:

Post a Comment