Saturday, 28 February 2015

Yedhi yedhi kuduredhi yedhi

ఏది ఏది కుదురేది ఏది ఎదలోఏది ఏది అదుపేది ఏది మదిలోలోతుల్లో జరిగేది మాటల్లో అనలేకపెదవే పేరై, నీదై, ఉంటే....   
ఏది ఏది కుదురేది ఏది ఎదలో..ఓఓఓ
ఏది ఏది అదుపేది ఏది మదిలో...ఓఓఓ ఓఓఓ..   
నే ఓడే ఆట నీ వాదం అంటా
ఎంతో ఇష్టంగా
నే పాడే పాట నీ పేరేనంటా
చాలా కాలంగా
నాకంటూ ఉందా ఓ ఆశా
నీ ఆశే నాకూ శ్వాస
ఊహా ఊసూ నీతో నేనుంటే శా
నీ అందం ముందుంటే ఆనందం రమ్మంటే
కలలే కళ్ళై చూస్తూ ఉంటే...   
ఏది ఏది కుదురేది ఏది ఎదలో ఓఓ
ఏది ఏది అదుపేది ఏది మదిలో ఓఓ..   
నా కాలం నీదే, నువ్వై గడిపేసెయ్ ఎన్నాళ్ళవుతున్నా
ఓహో నీ పాఠం నేనే, నన్నే చదివేసెయ్ అర్ధం కాకున్నా
నాలోకం నిండా నీ నవ్వే, నాలోనూ నిండా నువ్వే
తీరం దారీ దూరం నువ్వయ్యావే
నా మొత్తం నీదయితే, నువ్వంతా నేనయితే
మనలో, నువ్వు-నేను ఉంటే.....   
ఏది ఏది కుదురేది ఏది ఎదలో
ఏది ఏది అదుపేది ఏది మదిలో
లోతుల్లో జరిగేది మాటల్లో కనలేక
పెదవే పేరై నీదై ఉంటే...   
ఏది ఏది కుదురేది ఏది ఎదలో
ఏది ఏది అదుపేది ఏది మదిలో ఏది ఏది కుదురేది ఏది ఎదలో
ఏది ఏది అదుపేది ఏది మదిలో
లోతుల్లో జరిగేది మాటల్లో అనలేక
పెదవే పేరై నీదై ఉంటే...   
ఏది ఏది కుదురేది ఏది ఎదలో ఓఓఓ
ఏది ఏది అదుపేది ఏది మదిలో ఓఓఓ ఓఓఓ
నే ఓడే ఆట నీ వాటం అంటా
ఎంతో ఇష్టంగా
నే పాడే పాట నీ పేరేనంటా
చాలా కాలంగా
నాకంటూ ఉందా ఓ ఆశా
నీ ఆశే నాకూ శ్వాస
ఊహా ఊసూ నీతో నేనుంటే శా
నీ అందం ముందుంటే ఆనందం రమ్మంటే
కలలే కళ్ళై చూస్తూ ఉంటే...   
ఏది ఏది కుదురేది ఏది ఎదలో ఓఓ
ఏది ఏది అదుపేది ఏది మదిలో ఓఓ...   
నా కాలం నీదే, నువ్వై గడిపేసెయ్ ఎన్నాళ్ళవుతున్నా
ఓహో నీ పాఠం నేనే, నన్నే చదివేసెయ్ అర్ధం కాకుండా
నాలోకం నిండా నీ నవ్వే, నాలోనూ నిండా నువ్వే
తీరం దారీ దూరం నువ్వయ్యావే
నా మొత్తం నీదయితే, నువ్వంతా నేనయితే
మనలో, నువ్వు-నేను ఉంటే!..   
ఏది ఏది కుదురేది ఏది ఎదలో
ఏది ఏది అదుపేది ఏది మదిలో
లోతుల్లో జరిగేది మాటల్లో కనలేక
పెదవే పేరై నీదై ఉంటే...   
ఏది ఏది కుదురేది ఏది ఎదలో
ఏది ఏది అదుపేది ఏది మదిలో ....  
Singers: Shaan, Ramya NSK
Lyrics : Ananth sriram
Movie: Yeto Vellipoyindi Manasu
Music: Ilayaraja
Yedhi yedhi kuduredhi yedhi
yedhi yedhi kuduredhi yedhi yedalo....   
Yedhi yedhi kuduredhi yedhi yedalo..  heart emoticon heart emoticonyedhi yedhi adupedi yedhi madilo
lothullo jarigedhi matallo kanaleka
pedave perai needai unte.. heart emoticon heart emoticon heart emoticonYedhi yedhi kuduredhi yedhi yedalo
yedhi yedhi adupedi yedhi madilo oo oo ooo
oo oo ooo.. heart emoticon heart emoticon heart emoticonNe ode aata nee vaatham anta
entho ishtam ga
ne paade paata nee perenanta
chala kaalam ga
na kantu undha oo aasa
nee aase naku swaasa
ooha oosu netho nenunte sa
nee andam mundunte aanandam rammante
kalale kallai chusthu unte.. heart emoticon heart emoticon heart emoticonYedhi yedhi kuduredhi yedhi yedalo
yedhi yedhi adupedi yedhi madilo.... heart emoticon heart emoticon heart emoticonNaa kaalam neede nuvvai gadipesey ennallavuthunna
ooho nee paatam nene nanne chadivesey artham kakunda
naalokam ninda nee navve naalo ninda nuvve
theeram daari dooram nuvvayyave
na motham needaithe nuvvantha nenaithe
manalo nuvu nenu unte... heart emoticon heart emoticon heart emoticon

Yedhi yedhi kuduredhi yedhi yedalo
yedhi yedhi adupedi yedhi madilo

No comments:

Post a Comment